డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు..!

ఈగల్ ఫోర్స్‌ ప్రతిభకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసలు 2029 డిసెంబర్‌ నాటికి డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యం యువతను కాపాడటం ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత:సీఎం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ జాతీయ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ...