తాతా మధు పై చర్యలు తీసుకొని శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి:
ప్రజాసంక్షేమం న్యూస్-చిట్యాల: చిట్యాల మండల కేంద్రం లొ కాంగ్రెస్ పార్టీయువజన విభాగం ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ అసెంబ్లీ ఆవరణం లొ జరిగినటువంటి BRS పార్టీ చేసినట్టు వంటి అసంఘిక కార్యక్రమంలకు అదే విదంగా MLC తాత మధు స్పీకర్ పై చేసినటువంటి అన్ పార్లమెంటరీ మాటలకు తాతా మధు పై చర్యలు తీసుకొని శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.KTR,హరీష్ రావు,జగదీష్ రెడ్డి, సుదీర్ రెడ్డి పై చర్యలు తీసుకోని జైలు కు పంపాలని అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న BRS ఎమ్మెల్యేలపై...