తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైరు.. యువ కూలీ మృతి

పురుగుమందు పిచికారీ చేస్తుండగా విద్యుత్ షాక్ 27 ఏళ్ల యువకుడి విషాదాంతం.. కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం నిడమానూరు, సెప్టెంబర్ 28 (ప్రజా సంక్షేమం న్యూస్): నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గుంటిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ఓ యువ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.గుంటిపల్లి గ్రామానికి చెందిన నల్లగంతుల నాగరాజు (27) రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో నివాసముంటున్న నాగరాజు,...