తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఉన్నా.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎందుకు కొనుగోలు చేశారు?
కమీషన్ల కోసమే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కాంగ్రెస్ నేత చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శలు ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:తెలంగాణలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ,గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందని భువనగిరి ఎంపీ,టీపీసీసీ మీడియా & పబ్లిసిటీ కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.విద్యుత్ అవసరాలను రాష్ట్రంలోని ఉత్పత్తి సామర్థ్యంతో తీర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ,గత ప్రభుత్వం ఇతర రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుకు మొగ్గు చూపిందని ఆయన విమర్శించారు.“కమీషన్లకు...