తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు: ముఖ్యమంత్రి

మన్మోహన్ సింగ్ స్మారక పార్క్, విగ్రహం ఆవిష్కరన హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఘనంగా కార్యక్రమం పలువురు మంత్రులు,న్యాయమూర్తులు,ప్రజాప్రతినిధుల హాజరు హైదరాబాద్, సెప్టెంబర్ 27:భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త,మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన స్మారక పార్క్,విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.విప్రో సర్కిల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌లో ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు...