తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్.. రాజ్‌భవన్ అధికారిక ఉత్తర్వులు జారీ!
హైదరాబాద్ (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ రాజకీయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తూ (బర్తరఫ్ చేస్తూ) గవర్నర్ భవన్ నుండి అధికారికంగా ప్రెస్ కమ్యూనికేt విడుదల అయింది.తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల (సిఫార్సు) మేరకు రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తూ 2026 సెప్టెంబర్ 3న లోక్ భవన్ (రాజ్ భవన్) నుంచి అధికారిక ఉత్తర్వులను (Press Communique)...