తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రు అవ్వండి:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గారికి ఆహ్వానం... భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు సదస్సు... డిఫెన్స్ ఎక్స్‌పో 2026ను ప్రారంభించాలని కోరిన ముఖ్యమంత్రి.. ప్రజాసంక్షేమం న్యూస్- ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రు కావాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గారిని ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ...