తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖ & ఆర్టీసీ విజయాల ప్రగతి బాట!
ప్రజా సంక్షేమం న్యూస్ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్న సందర్భంగా రవాణా శాఖ & ఆర్టీసీ విజయాలు ప్రగతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం.ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.12167 కోట్లు ఆదా చేసుకున్నారు.మహిళలు ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారు. అనేక మహిళా ప్రయోజనాలు జరిగాయిఅని సర్వేలు చెబుతున్నాయి.దేశంలో మొదటిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులను చేయడం...