తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి:
ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో ఉన్నటువంటి రజక భవన్ దగ్గర వీరనారి చాకలి ఐలమ్మ గారి 41వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమె యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ రజక (దోబీ )అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి...