తెలంగాణ రైసింగ్-2047’ ప్రణాళికలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించాలి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇప్పటికే హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి 163ని పారిశ్రామిక కారిడార్ గా ప్రభుత్వం ప్రకటించింది... వరంగల్ జిల్లాను పారిశ్రమికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి... వరంగల్ కు త్వరలోనే ఏయిర్ పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది... వరంగల్ జిల్లలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి... ఉమ్మడి వరంగల్ జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి... ప్రజాసంక్షేమం న్యూస్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నందున కొత్త...