తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాల పంట

8వ బెటాలియన్ ఆర్‌ఐ నోముల నర్సయ్యకు మూడు పతకాలు గోల్డ్ మెడల్‌తో పాటు రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన నర్సయ్య అభినందనలు తెలిపిన 8వ బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి రామన్నపేట, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్: తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన 5వ తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 8వ బెటాలియన్ ఆర్‌ఐ నోముల నర్సయ్య అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించారు.టెన్నిస్‌లో 50 ఏళ్లు పైబడిన వారి విభాగం డబుల్స్‌లో...