తైక్వాండోలో రాణించి సీఎం కప్‌లో మెడల్స్ సాధించాలి
ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులకు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపు శారీరక,మానసిక దారుఢ్యానికి తైక్వాండో దోహదం క్రీడాకారులు కష్టపడి సాధన చేయాలని సూచన నల్గొండ,సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో నిర్వహించే సీఎం కప్‌లో మెడల్స్ సాధించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పాత గ్రామర్ స్కూల్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడి శిక్షణ వివరాలను తెలుసుకున్నారు.నల్గొండ,యాదాద్రి...