దళితులను అవమానించిన BRS తీరుపై దళిత సంఘాల ధర్న:
ప్రజాసంక్షేమం న్యూస్ -హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని,KCR ఫామ్ హౌస్ వద్ద దళితులు నిరసన వ్యక్తం చేస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దళిత సమాజాన్ని అవమానించేలా వ్యవహరించడం,అత్యున్నత పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పదజాలంతో మాట్లాడటం,దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు...