దేవరకొండ ఖిల్లాకు మహర్దశ:ఎమ్మెల్యే బాలు నాయక్

రూ.75 లక్షలు మంజూరు.. ఖిల్లా గుట్ట అభివృద్ధికి రూ.5 కోట్లతో పనులు.. రోప్‌వే ఏర్పాటుపై పరిశీలన.. ఇండోర్‌ స్టేడియం పూర్తి చేస్తాం! యువత క్రీడా ప్రతిభకు స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రాధాన్యం: ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ, సెప్టెంబరు 24: దేవరకొండ ఖిల్లా గుట్టను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. ఖిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.75 లక్షలు మంజూరయ్యాయని, ఖిల్లా గుట్ట సమగ్ర అభివృద్ధి కోసం సుమారు...