నకిరేకల్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష:
అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. పెండింగ్ పనులు వేగవంతం చేయాలి.. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి! సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి.. నకిరేకల్, సెప్టెంబర్ 25 (ప్రజా సంక్షేమం న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఇరిగేషన్, ఆర్అండ్బీ,విద్య, వైద్యం,రెవెన్యూ,విద్యుత్, వ్యవసాయం, పోలీస్ తదితర శాఖలకు చెందిన జిల్లా,మండల...