నకిరేకల్ సీఎం సభను విజయవంతం చేయండి:

ప్రజా సంక్షేమం న్యూస్ (చిట్యాల) : ఈ నెల 5వ తేదీన నకిరేకల్‌లో నిర్వహించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వేముల వీరేశం గారి ఆదేశాల మేరకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో విస్తృత స్థాయి జన సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై సీఎం బహిరంగ సభకు తరలివచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. నకిరేకల్ నియోజకవర్గంలో జరగబోయే...