నల్గొండ జిల్లా కేంద్రంలో MSME-DFO, హైదరాబాద్ సమన్వయంతో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్దిదారుల కోసం మార్కెటింగ్ & బ్రాండింగ్ పై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించదం జరిగింది,
ఈ కార్యక్రమం లో మార్కెటింగ్ ,ఫైనాన్షియల్ లిటరసీ, ఈ కామర్స్ మరియూ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ ,AI పై అవగాహన ఇవ్వడం జరిగింది . శ్రీ సతీష్ కుమార్ జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం,నల్గొండ జిల్లా, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ నవీన్ కుమార్ MSME DFO హైదరాబాద్, శ్రీ శ్రామిక్, LDM, IPPB మేనేజర్ శ్రీ శ్రవణ్ కుమార్, డొమైన్ నిపుణులు శ్రీ రాములు,EDC మేనేజర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి ,EDC సహాయక మేనేజర్ శ్రీ లర్షవర్ధన్
మార్కెటింగ్ నిపుణులు శ్రీ వాసు లబ్దిదారులకి మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ గురించి అవగాహనకల్పించారు.