నల్గొండ జిల్లాలో లో ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్దిదారులకు ఒక రోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం

నల్గొండ జిల్లా కేంద్రంలో MSME-DFO, హైదరాబాద్ సమన్వయంతో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్దిదారుల కోసం మార్కెటింగ్ & బ్రాండింగ్ పై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించదం జరిగింది, ఈ కార్యక్రమం లో మార్కెటింగ్ ,ఫైనాన్షియల్ లిటరసీ, ఈ కామర్స్ మరియూ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ ,AI పై అవగాహన ఇవ్వడం జరిగింది . శ్రీ సతీష్ కుమార్ జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం,నల్గొండ జిల్లా, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ నవీన్ కుమార్ MSME DFO హైదరాబాద్, శ్రీ శ్రామిక్, LDM, IPPB...