నల్లగొండలో దారుణ హత్య..
మీర్బాగ్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో కలకలం కూలీ డబ్బుల విషయంలో ఘర్షణే కారణమా? ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ.. క్లూస్ టీమ్‌లతో దర్యాప్తు నల్లగొండ,సెప్టెంబర్ 27 | ప్రజాసంక్షేమం న్యూస్:నల్లగొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీ రోడ్ నంబర్-6లో దారుణ హత్య ఘటన కలకలం రేపింది.షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు 402వ గదిలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం.ప్రాథమిక సమాచారం ప్రకారం..తమిళనాడుకు చెందిన కూలీల మధ్య కూలీ డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఒక వ్యక్తిని జుట్టు పట్టుకుని...