నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించన ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి

ప్రజాసంక్షేమం న్యూస్: పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు.నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డాక్టర్ డి.రమణ ధన్నపునేని గారు, డాక్టర్ ఎం. అమరేష్ రావు గారు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. క్యాంప్‌లోని 19...