నిరుద్యోగుల సమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్.
ప్రజాసంక్షేమం న్యూస్ శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.టీజీపీఎస్సీ పోటీ పరీక్షల సిలబస్, కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.అభ్యర్థులు ఏ సిలబస్ ను చదవాలో అనే అయోమయంలో ఉన్నారని,ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు.టీజీపీఎస్సీ నుంచి డిగ్రీ అర్హతతో ఉన్న ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.అలాగే గ్రూప్ 4,గ్రూప్ 3 విలీనంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అడిగారు.పాలిటెక్నిక్ విద్యపై ప్రచారంలో ఉన్నా అపోహలపై అవసరమైతే స్వల్పకాలిక చర్చకు ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే పోలీసు రిక్రూట్మెంట్ లో...