నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కంచర్ల భూపాల్ రెడ్డి:

ప్రజాసంక్షేమం న్యూస్ -నల్గొండ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కంచర్ల భూపాల్ రెడ్డి గారు 25వ డివిజన్‌కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇక్బాల్ హుస్సేన్‌కు షుగర్ తీవ్రం కావడంతో కుడి కాలు తొలగించే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇక్బాల్ హుస్సేన్ సర్జరీకి అయ్యే ఖర్చును భరించే స్థోమత లేక ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం ఉండటంతో 30వ డివిజన్‌కు చెందిన జహంగీర్ బాబా సహకారంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని సంప్రదించిన...