న్యూయార్క్ నుంచి బెర్లిన్ వరకు సోషలిస్ట్ ప్రత్యామ్నాయం: ఎం.ఏ. బేబీ
బెర్లిన్ ఎన్నికల్లో డై లింకె చారిత్రక విజయం ఎలిఫ్ ఎరాల్ప్‌కు సీపీఎం ప్రధాన కార్యదర్శి అభినందనలు గృహ హక్కులు, సామాజిక న్యాయంపై దృష్టి పెట్టిన వామపక్షం ప్రజా సంక్షేమం న్యూస్–అంతర్జాతీయ డెస్క్: జర్మనీలోని బెర్లిన్ రాష్ట్ర ఎన్నికల్లో వామపక్ష పార్టీ డై లింకె (Die Linke) సాధించిన చారిత్రక విజయంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సామాజిక మాధ్యమం‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన.. “న్యూయార్క్ నుంచి బెర్లిన్ వరకు సోషలిస్ట్ ప్రత్యామ్నాయం విజయం...