పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన.. ఖరీదైన ప్రాంతాల్లోనే పేదలకు సొంత ఇళ్లు.. ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు... పైరవీలకు తావులేదు.. లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక.. ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్‌:పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్‌,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...