ప్రజా సంక్షేమం న్యూస్ (రామన్న పేట):
పూర్వకాలం నాటి సాంప్రదాయ పద్ధతులను పునరుద్ధరిస్తూ,ఆరోగ్యాన్ని అందించే ఎద్దు గానుగ నూనెను మన ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చారు.ఈ పాతకాలపు గానుగ నూనె అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.సంపూర్ణ రసాయన రహితంగా,100% సహజసిద్ధమైన పద్ధతిలో తయారైన నూనెలను నిర్వాహకుడు ఆవుల సాయికుమార్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచారు.పాతకాలపు పద్ధతి ఎలాంటి కేమికల్స్ హీట్ లేదా ఫిల్టర్ లేకుండా సహజమైన పద్ధతిలో ఎద్దు గానుగ ద్వారా నూనెను తీస్తారు.ఈ నూనెలు వాడడం వల్ల అనేకరకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేయడం,జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు శరీరానికి మంచి శక్తిని అందించడంలో ఈ నూనెలు ఎంతో తోడ్పడతాయి. వీరి వద్ద వివిధ రకాల నూనెలు (పల్లి నూనె, నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్ నూనె, కుసుమ నూనె, మరియు కొబ్బరి నూనె) లభిస్తాయి.ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ సాంప్రదాయ ఎద్దు గానుగ నూనెలను ఉపయోగించాలని నిర్వాహకులు కోరుతున్నారు.సంప్రదించాల్సిన SS ఎద్దు గానుగ నూనె” ప్రదర్శన స్టాల్! ఫోన్ నంబర్: 9640541084