పులిపలుపుల గ్రామంలో ఘనంగా గణేశుని శోభాయాత్ర..

ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి: మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో రైతు వేదిక వినాయక యూత్ ఆధ్వర్యంలో గణనాధుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వేడుకలో భాగంగా ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీర్వాదాలు పొందారు పులిపలుపుల గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరం కలిసి మెలిసి ఉండాలని ఆ దేవుని ప్రార్థించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో అనంతుల గబ్బర్ సింగ్ వరం గంటి శ్రీకాంత్ బోల్గూరి మహేష్ నరేష్ రాజు గణేష్ పవన్...