పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలి! ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు
విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసి వేధిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రజా సంక్షేమం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న 10800 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, స్కాలర్షిప్ తో సంబంధం లేకుండా సర్టిఫికెట్ ఇవ్వాలని, జీవో నెంబర్ 7, 8, 9 రద్దుచేసి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందించాలని ఎస్ఎఫ్ఐ...