పెద్దకాపర్తి బీసీ హాస్టల్‌లో హ్యాపీనెస్ కోర్స్ ప్రారంభం
యోగ, ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత.. ఆత్మవిశ్వాసం పెంపు చిట్యాల రూరల్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు హ్యాపీనెస్ కోర్స్ సోమవారం ప్రారంభమైంది.ఈ సందర్భంగా విద్యార్థులకు యోగ,ధ్యానం తదితర సాధనలను నిర్వహించారు.కార్యక్రమాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం,సానుకూల ఆలోచనా విధానాన్ని పెంచేలా యోగ, ధ్యానం,పద్మ సాధనలు, త్రీ...