పేదలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడమే లక్ష్యం: సీఎం

10.5 లక్షల మంది ఉద్యోగులపై 4 కోట్ల ప్రజల సేవల బాధ్యత కరీంనగర్‌లో నూతన IDOC ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.944 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. కేంద్ర సహకారంతో ముందుకు కరీంనగర్, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్: ప్రభుత్వంలో పనిచేస్తున్న పూర్తికాలపు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 10.5 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం...