పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో రామదాసు శ్రీనివాస్

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తాం! పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం.. మర్రిగూడ, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): పేద ప్రజలకు సన్నబియ్యం అందించడం దేశంలోనే వినూత్నమైన సంక్షేమ కార్యక్రమమని మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల నాయకులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు...