పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి
ఆత్మగౌరవ భవనంతో పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ప్రయోజనం కల్పించాలి:సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం న్యూస్-హైదరాబాద్: పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.సౌమ్యులు,మానవతావాదులుగా ఆర్యవైశ్యులు సమాజంలో పేదల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా గొప్ప పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ...