పోరాటాల గడ్డపై సంపద పోగేసిన నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు: దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరపాలి 54 ఎకరాల ఫామ్‌హౌస్ వద్ద ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల ధర్నా షాబాద్ (ప్రజాసంక్షేమం న్యూస్): నల్లగొండ అంటేనే భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం పోరాడిన వీర నేల అని,అలాంటి గడ్డపై పుట్టి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని సంపద పోగేసుకున్న రాజకీయ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామ పరిధిలోని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి...