పోషణ మాసంలో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన:
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహార పదార్థాల ప్రదర్శన చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి:ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎస్. సరిత హాలియా, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం చింతగూడెం జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎస్. సరిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ...