ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ చేసే ఈ ధర్మయుద్ధంలో నిజమే గెలుస్తుంది! ప్రభుత్వ విప్ & MLC అద్దంకి దయాకర్

ప్రజాసంక్షేమం న్యూస్ హరీష్ రావు మీ రాజకీయ స్వార్థం కోసం, అబద్ధాల ప్రచారాల కోసం లీగల్ నోటీసులు పంపిస్తే భయపడేది లేదు. నీ లీగల్ నోటీస్‌కు గట్టి కౌంటర్ నోటీస్ ఇస్తున్నాం.నామీద, కాంగ్రెస్ నాయకుల మీద లీగల్ నోటీసులు పంపిన హరీష్ రావు గారికి స్పష్టమైన హెచ్చరిక.పొలిటికల్ బెనిఫిట్ కోసం నీవు ఆడుతున్న నాటకాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది.లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు, నీ నోటీస్‌కు త్వరలోనే గట్టి కౌంటర్ నోటీస్ పంపుతున్నాం. నీ నోటీసులకు భయపడి వెనకడుగు వేసే రకం కాదు...