ప్రజా వికాస సభను విజయవంతం చేయండి!డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత!
ప్రజాసంక్షేమం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా.ఈ నెల 5 న నకిరేకల్ లో జరిగే ప్రజావికాససభను విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత పిలుపునిచ్చారు.గురువారం నాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్నారు.పేదలకు సన్న బియ్యం,5లక్షల ఇందిరమ్మ ఇండ్లు,200 ఉచిత విద్యుత్,RTC లో మహిళలకు ఉచిత...