ప్రభుత్వ ఆసుపత్రులలో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరిస్తున్నాం:వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

అత్యాధునిక వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ లో ఉచితంగా 90 శాతం సర్జరీ లను అందిస్తున్నాం. ప్రజాసంక్షేమం న్యూస్ స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్ ప్రారంభోత్సవం లో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు సనత్ నగర్ లోని డా.మర్రి చెన్నారెడ్డి TIMS ఆసుపత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్ ను ప్రారంభించారు.ఈ...