ప్రవాస తెలుగు బిడ్డల ఆకాంక్షలు మరియు వారి హక్కుల కోసం ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరించాలి:MLC & ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ప్రజాసంక్షేమం న్యూస్ ప్రవాస తెలుగు బిడ్డల ఆకాంక్షలు మరియు వారి హక్కుల కోసం ఎన్ఆర్ఐల సమస్యలు, పెట్టుబడుల అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లడము జరిగింది .రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుతం ఉన్న సింగిల్ విండో విధానాన్ని మరింత సులభతరం చేయాలని.ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం కీలకం. ప్రభుత్వం మరియు విదేశాల్లో ఉన్న ప్రవాసుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక 'ఎన్ఆర్ఐ కమిషన్' ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దుబాయ్, ఖతార్ గల్ఫ్ కార్మికులతో...