ఫామ్‌హౌస్‌లపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో ప్రజాప్రతినిధుల పర్యటన!

అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలపై ప్రశ్నలు.. 111 జీవో ఉల్లంఘనలపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు! ప్రజాసంక్షేమం న్యూస్ అజీజ్‌నగర్/మొయినాబాద్: బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన ఫామ్‌హౌస్‌ల నిర్మాణాలను ప్రజలకు చూపించేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి అజీజ్‌నగర్‌,మొయినాబాద్‌ ప్రాంతాల్లో పర్యటించినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టీ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.“అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌ అసైన్డ్‌ భూమిలో,111 జీవో పరిధిలో ఉందని” ఆరోపించారు. అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ నిర్మించుకునే అధికారం పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.తెలంగాణలో ఫామ్‌హౌస్‌ల సంస్కృతిని బీఆర్‌ఎస్‌ నేతలు తీసుకొచ్చారని ఆయన...