ఫీజ్ రియాంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి:DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల కుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ(DSP)ధర్నా... ప్రజా సంక్షేమం న్యూస్-యాదాద్రి భువనగిరి ఫీజ్ రియాంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా కొంద్రంలొని రైతు బజార్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BC SC ST JAC రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.14 వేల కోట్ల ఫిజ్ రియాంబర్స్మెంట్ బకాయిలు...