బహిరంగ సభకు తరలి వెళుతున్న చిట్యాల మండల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు:

ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్ లొ జరుగుతున్నటువంటి సీఎం.రేవంత్ రెడ్డి బహిరంగ సభకు చిట్యాల మండల & గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తరలి భారీగా వెళ్లారు.మండల కాంగ్రెస్ పార్టీ మరియు స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశం గారి పిలుపు మేరకు మండలం నుండి భారీసంఖ్యలో జన సమీకరణ చేసి వెళ్లడం జరిగింది. గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం గారు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కొ నేటి యాదగిరి గారు. గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు,...