బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్,కలక్టర్, ఎస్పీ..!

ప్రజాసంక్షేమం న్యూస్ -నకిరేకల్ ఈ నెల 5న (శనివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం గారు.కలెక్టర్ చంద్రశేఖర్ గారు,ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని,గత విధ్వంస పాలన నుంచి వికాసం వైపు రాష్ట్రం సాగుతోందని అన్నారు.సీఎం పర్యటనలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభంతో పాటు పలు...