బీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ – ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్
ప్రజాసంక్షేమం న్యూస్ - హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, ఆ పార్టీకి ఆల్ ఇండియా అబద్ధాల నాయకుడు కేటీఆర్ అని తీవ్రంగా విమర్శించారు.అమెరికా నుంచి వచ్చిన ఆల్ ఇండియా లీడర్ కేటీఆర్,మీడియాలో వచ్చిన వార్తలను,బయటకు వచ్చిన ఆధారాలను కూడా ఆర్టిఫిషియల్ ఫోటోలు,మార్ఫింగ్ ఫోటోలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.కేటీఆర్,హరీష్ రావులకు అసెంబ్లీ రూల్స్ తెలియవా? తెలిసి కూడా పోలీసులపై...