బీసీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత!
1.30 లక్షల మంది విద్యార్థులకు ₹450 కోట్ల స్కాలర్‌షిప్‌లు రాజీవ్ యువ వికాసం నవంబర్ నుంచి.. కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ వేగవంతం హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బీసీ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.పారదర్శక పాలనలో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఇప్పటివరకు బీసీ, ఈబీసీ...