భారీ వర్షాలపై అప్రమత్తం.. రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి:
అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. 8 జిల్లాల కలెక్టర్లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: మంత్రి పొంగులేటి ప్రజా సంక్షేమం న్యూస్ – తెలంగాణ: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర...