భీమ్ ఆర్మీ మునుగోడు అధ్యక్షుడిగా బొల్గురి ముకేష్.

బహుజన సిద్ధాంతాల ప్రచారమే లక్ష్యం.. హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం. సంస్థ బలోపేతానికి కృషి చేస్తా:ముకేష్ ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ: భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడిగా బొల్గురి ముకేష్ నియమితులయ్యారు.బహుజన నాయకుల ఆశయాల సాధన,సామాజిక న్యాయం లక్ష్యంగా సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు ఈ నియామకం చేసినట్లు జిల్లా నాయకత్వం తెలిపింది.భీమ్ ఆర్మీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు సమక్షంలో ముకేష్ నూతన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు వంగూరి శ్రీకాంత్‌తో పాటు నాయకులు...