మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
బాగ్ లింగంపల్లిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం మహిళా సంఘాలకు రూ.1.20 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కుల పంపిణీ హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ అనేక ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా...