మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

సెప్టెంబర్ 6న కాంగ్రెస్ శ్రేణుల ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా! ప్రజా సంక్షేమం న్యూస్: ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ.బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా!మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది.వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా,...