మానవత్వమే మహోన్నతం: దివ్యాంగుడికి ఊతకర్రలు అందజేసిన అడ్వకేట్ కట్టెల శివకుమార్

ప్రజా సంక్షేమం న్యూస్ | నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ దివ్యాంగుడిని చూసిన SC, ST విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ కట్టెల శివకుమార్ స్పందించారు. వెంటనే ఆయన ఆ దివ్యాంగుడికి అవసరమైన ఊతకర్రలను సొంత ఖర్చులతో కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన...