ముఖ్యమంత్రిని కలిసిన యం.యల్.సి అద్దంకి దయాకర్:

ప్రజాసంక్షేమం న్యూస్: గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛం అందించారు .​ఈ సమావేశంలో ఇటీవలి అమెరికా పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో మన తెలుగు ఎన్నారైలు, కాంగ్రెస్ నాయకులతో జరిపిన సమావేశాలు,చర్చల గురించి తెలియజేశారు. మన ప్రజా ప్రభుత్వ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎన్నారై సోదరులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం...