ముదిరాజ్ చైతన్య వేదిక–ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యకమానికి వెళ్ళేనాయకుల ముందస్తు అరెస్టు!

ప్రజాసంక్షేమం న్యూస్- మర్రిగూడ మండలంలో ముదిరాజుల సమస్యలు తీర్చాలని.అణగారిన కులాలకు అనగారిన ప్రజలకు న్యాయం ఎక్కడిదని . ముదిరాజ్‌లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ చైతన్య వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ–ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో,రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొండల్ ముదిరాజ్ తెలిపారు..ముదిరాజ్‌ల హక్కులు, వాటా, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని తెలిపారు ప్రధాన డిమాండ్లు:...